ప్రజల సమస్యలు తెలుసుకున్న భువనేశ్వరి
CTR: కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి విచ్చేశారు. శాంతిపురం మండలం శివపురం గ్రామంలోని ఆమె స్వగృహంలో పలువురు తమ సమస్యలపై మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.