కోటబొమ్మాలి ఎంపీడీవోగా జయంత్ ప్రసాద్

SKLM: కోటబొమ్మాళి మండల పరిషత్ అభివృద్ది అధికారిగా జయంత్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో పనిచేసిన ఫణీంద్రకుమార్ తన వ్యక్తిగత కారణాలు వల్ల తన విధులకు సెలవులు పెట్టడంతో ఆయన స్థానంలో సంతబొమ్మాళి ఎంపీడీవోగా పని చేస్తున్న జయంతి ప్రసాద్ ఎంపీడీవో(ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈయనను మండల పరిషత్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.