గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే

గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలో గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MLA పార్థసారథి హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీలతో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గృహ అవసరాల సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.