మరో మూడు రోజుల పాటు వానలే వానలు

మరో మూడు రోజుల పాటు వానలే వానలు

HYD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో నగర ప్రజలు, పోలీసులు, GHMC సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.