'డ్రోన్ పహారా పై వివరాలు కార్యాలయానికి పంపాలి'

'డ్రోన్ పహారా పై వివరాలు కార్యాలయానికి పంపాలి'

PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం డీఎస్పీలు, సీఐలు, ఎస్సై లతో నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు తదితర కేసుల కారణాలు తెలుసుకుని సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్ పహారా సేవలను వినియోగిస్తూ దాని వివరాలను నమోదు చేసి కార్యాలయానికి పంపాలన్నారు.