ముచ్చుమర్రి గ్రామంలో చిన్నారి అదృశ్యం ..

ముచ్చుమర్రి గ్రామంలో చిన్నారి అదృశ్యం ..

NDL: పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సంగ్యం మద్దిలేటి రెండవ కూతురు వాసంతి ఆదివారం అదృశ్యం అయ్యిందని పోలీసులకు తెలిపారు. సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ, ఎస్సై సారధ్యంలో వాసంతి ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో, తోటి స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారి వాసంతి ఇంటికి త్వరగా వచ్చే విధంగా చూస్తామని డీఎస్పీ తెలిపారు.