'స్మశాన వాటికకు స్థలం కేటాయించండి'

'స్మశాన వాటికకు స్థలం కేటాయించండి'

MBNR: మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ఏనుగొండలో స్మశాన వాటిక నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మురళీధర్ గౌడ్ మహబూబ్‌నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వేనెంబర్ 423/1లో ప్రభుత్వ భూమి ఉందని దానిని స్మశాన వాటికకు కేటాయించాలని కోరారు.