టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచ్

గొలుగొండ మండలం అమ్మపేట పంచాయతీలో వైసీపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ నిద్ర దేముడు నాయుడు, మాజీ నీటి సంఘం డైరెక్టర్ నిద్ర వరహాలదొర సహా 120 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో మంగళవారం టీడీపీలో చేరారు. వీరికి అయ్యన్న పాత్రుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.