కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

MBNR: జిల్లాలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేసిన సందర్బంగా సోమవారం కేంద్ర విద్యాశాఖ & నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరిని ఎంపీ Dk పార్లమెంట్‌లో మర్యదపూర్వకంగా కలిశారు. తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని వెంటనే నవోదయ పాఠశాల మంజూరు చేసినందుకు ఎంపీ Dk అరుణ మంత్రి జయంత్ చౌదరిని సన్మానించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.