VIDEO: డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అపరిశుభ్రంగా తాగునీరు

VIDEO: డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అపరిశుభ్రంగా తాగునీరు

WNP: పట్టణ సమీపంలోని చిట్యాలరోడ్డులోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఉన్న తాగునీటి ట్యాంక్‌ను శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది తాగునీటి ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడం, బ్లీచింగ్ పౌడర్ కలపడం లేదని కమిటీసభ్యుడు బలరాం వెంకటేష్ ఆరోపించారు. అపరిశుభ్రంగా మారిన తాగునీటితో రోగాల బారినపడే ప్రమాదం ఉందని వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు