భారీ అగ్నిప్రమాదం.. పలు గ్రామాలకు నష్టం

భారీ అగ్నిప్రమాదం.. పలు గ్రామాలకు నష్టం

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపాలెం ONGC GGS పక్కన పీచు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సముద్రం నుంచి వచ్చిన గ్యాస్ అంతా అక్కడే స్టోర్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల చుట్టుపక్కల 7, 8 గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు సమాచారం.