మెడికల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ

మెడికల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ

MNCL: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హాజీపూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. వైద్య వృత్తిలో ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి కళాశాల పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.