VIDEO: 'రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు'

ADB: జిల్లాలో కురిసిన కుండపోత వర్షంతో వేల ఎకరాల్లో పంట నష్టంతో పాటు రోడ్లు, వంతెనలు దెబ్బ తినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. రూరల్ మండలంలోని అంకోలి,తంతోలి,చించుగాట్,తదితరుల ప్రాంతాలలో పర్యటించారు. ఎకరాకు 50 వేల నష్ట పరిహారం చెల్లించాలని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎంను కోరారు.