VIDEO: 'వచ్చే సంవత్సరం శ్రీరామనవమికి ఆలయాన్ని పూర్తి చేస్తాం'
SRPT: మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ వద్ద గల శ్రీరామాలయ ప్రహరీ, ఫ్లోరింగ్ పనులను గ్రామ సర్పంచ్ లింగయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను వేగవంతం చేశామని, వచ్చే సంవత్సరం శ్రీరామనవమి నాటికి ఆలయ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని సర్పంచ్ తెలియజేశారు.