'పారిశుద్ధ్యంపై నివారణ చర్యలు చేపట్టాలి'

'పారిశుద్ధ్యంపై నివారణ చర్యలు చేపట్టాలి'

BDK: మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ, వీధి కుక్కల నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయవాది కర్నే రవి  అన్నారు. ఈ మేరకు ఇవాళ ఎంపీడీవో టి. శ్రీనివాస్, కమిషనర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మణుగూరు మండలంలోని పంచాయతీలు చెత్తాచెదారంతో పేరుకుపోయాయని తెలిపారు.