పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఎమ్మెల్యే కన్నా

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఎమ్మెల్యే కన్నా

PLD: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. ప్రజల సేవలో మరింత ఉత్సాహంతో ముందుకు రావాలని కోరుతూ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారని తెలిపారు.