'సామ్రాట్ సంప్రతి' మ్యూజియం ఫొటోలను పంచుకున్న మోదీ

'సామ్రాట్ సంప్రతి' మ్యూజియం ఫొటోలను పంచుకున్న మోదీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోబా తీర్థంలో నిర్మించిన 'సామ్రాట్ సంప్రతి మ్యూజియం' ఇవాళ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మ్యూజియం తాలూకు అద్భుత దృశ్యాలను SMలో పంచుకున్నారు. భగవాన్ మహావీర్ ఉన్నతమైన ఆలోచనలు మానవాళికి నిరంతరం శక్తిని, ఆశను ఇస్తాయని ఆయన ఆకాంక్షించారు. జైన మత వైభవాన్ని, సంస్కృతిని భావితరాలకు అందించేలా ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది.