VIDEO: హిందూ మహాసమ్మేళనంలో సంఘటితత్వానికి పిలుపు

VIDEO: హిందూ మహాసమ్మేళనంలో సంఘటితత్వానికి పిలుపు

MLG: జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన హిందూ మహాసమ్మేళనంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ హిందువులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశ కీర్తిని పెంచేలా సంతానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోమం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశాన్ని సైనికులు కాపాడుతున్న తరుణంలో హిందువులు ఐక్యంగా ఉండాలని స్వామీజీ పేర్కొన్నారు.