'ఉప్పుటేరుపై వంతెన నిర్మించాలి'

'ఉప్పుటేరుపై వంతెన నిర్మించాలి'

W.G: మొగల్తూరు మండలం ముత్యాల పల్లి గ్రామ పంచాయితీ శివారు గేదల ఒంపు, పేరుపాలెం నార్త్ పంచాయితీ నెల్లిపల్లి పాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరుపై వంతెన లేక ఇబ్బందులు పడుతున్నామని రెండు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణానికి కృషి చేయాలని సోమవారం ప్రజా ఫిర్యాదులో ఆర్‌టీవో దాసిరాజుకు నాగిడి రాంబాబు వినతపత్రం అందజేశారు.