GM కార్యాలయ ముట్టడి విజయవంతం చేయాలి: CPM

GM కార్యాలయ ముట్టడి విజయవంతం చేయాలి: CPM

MNCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల మూలంగా సింగరేణి కార్మికులు ప్రాణాలను కోల్పోతున్నారని CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం ఉత్పత్తి, లాభలపై శ్రద్ద పెట్టీ రక్షణ వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు. కార్మికుల రక్షణ, ప్రమాదాల నివారణకై ఆగస్టు 6న ఛలో GM కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలన్నారు.