VIDEO: 'ఆ నాలుగు గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండండి'

VIDEO: 'ఆ నాలుగు గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండండి'

TPT: దొరవారి సత్రం మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా బురదమడుగు, వేటగిరిపాళెం, తనియాలి, తూర్పు కండ్రిగ గ్రామాల ప్రజలు సురక్షితంగా ఇళ్లలో ఉండాలని సూచించారు. కాళంగి నీరు మరో గంటలో గ్రామాలకు చేరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వరద నీరు ఎక్కువగా వచ్చిన పరిస్థితిలో తల్లంపాడు పాఠశాలలోకి తరలిస్తామని కూడా చెప్పారు.