ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బూచేపల్లి

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బూచేపల్లి

ప్రకాశం: దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో సోమవారం బొడ్డు రాయి మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విరివిగా భక్తులు పాల్గొన్నారు.