నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

W.G: నరసాపురం మండలం కొప్పర్రు సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సహకార సంఘం ఛైర్మన్‌ అందే నరేన్‌ తెలిపారు. రాష్ట్ర విప్‌, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈకార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కొప్పర్రు, లిఖితపూడి, కె.బేతపూడి తదితర గ్రామ ప్రజల ఉచితంగా ఆపరేషన్లు చేస్తారన్నారు.