'ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయాలి'
WGL: పట్టణంలోని కాశీబుగ్గ సర్కిల్‌ను శనివారం సాయంత్రం HNK జిల్లా కలెక్టర్ &బల్దియ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర పరిధిలో బకాయి పడి ఉన్న రైల్వే, పోస్టాఫీసులు, కేఎంసీ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసి వెంటనే పన్నులు చెల్లించేలా చూడాలని డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణికు, మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.