VIDEO: కడుపు నొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య

VIDEO: కడుపు నొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య

WGL: వర్ధన్నపేట పట్టణంలో కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రాజబోయిన ఎల్లయ్య కుమార్తె రాజేశ్వరి 15 చాలా రోజులుగా కడుపు నొప్పి బాధతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి‌లో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.