'బాలికలు మార్షల్ ఆర్ట్స్‌లో సాధన చేయాలి'

KRNL: విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ క్రీడల్లో మెలకువలు నేర్చుకోవాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూలులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్‌లో సాధన చేస్తే క్రమశిక్షణ పడుతుందన్నారు.