VIDEO: మొంథా తుఫాన్ అప్రమత్తతకు సూచనలు
CTR: తవణంపల్లి మండల ప్రజలకు మొంథా తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో సుధాకర్, ఎస్సై ప్రసాదులు సూచించారు. రెవిన్యూ మరియు పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంటికే పరిమితం కావాలని తెలిపారు. అయితే రాబోయే మోతే తుఫాన్‌ను సురక్షితంగా ఎదుర్కొనే విధంగా అందరూ అధికారులకు సహకరించాలన్నారు.