అంబలం పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: వేపాడ, పాటూరు గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల అంబలం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబలం పూజా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్వాములు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈమేరకు పూజా కార్యక్రమంలో స్వాములు, భక్తులందరు తగు జ్రాగత్తలు వహించాలని ఎమ్మెల్యే కోరారు.