రైతు బజార్‌లో కేజీ టమాట ఎంతంటే..?

NTR: తిరువూరు రైతు బజారులో బుధవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. టమాటా రూ. 26, వంగ రూ. 23, మిర్చి రూ. 49, బెండ రూ.16, కాకర రూ. 31, దొండ రూ. 34, క్యాబేజీ రూ. 25, బీర రూ. 39, బీర రూ. 19, దోస రూ. 23, బంగాళదుంప రూ. 32, క్యాప్సికమ్ రూ. 69, కాలిఫ్లవర్ రూ. 35, కొత్తిమీర చిన్నది రూ.10 పెద్దది రూ. 20, కొత్తిమీర రూ. 20, క్యారెట్ రూ. 51గా ఉన్నాయి.