డీజేల ఏర్పాటుకు అనుమతి లేదు: ఎస్సై

GNTR: వినాయక చవితి సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని మంగళగిరి రూరల్ వెంకట్ తెలిపారు. నిడమర్రు గ్రామంలో శనివారం విగ్రహ కమిటీల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.