VIDEO: భారీ వర్షానికి రైతులకు పంట నష్టం

VIDEO: భారీ వర్షానికి రైతులకు పంట నష్టం

ADB: గాదిగూడ మండలంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షం రైతులను కన్నీరు మిగిల్చింది. ఈదురుగాలు వీచిన వర్షం పడడంతో రుప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు కొరెంగా వసంతరావు తన వ్యవసాయంలో 2 ఎకరాల వరకు ఉన్న జొన్న పంట 1.5 ఎకరాల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. దీంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.