నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NTR: విద్యుత్ లైన్ల తనిఖీలు, మరమత్తుల కారణంగా గవర్నర్‌పేట విద్యుత్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాలకు నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కె.వై కొండలరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మ్యూజియం రోడ్డు, న్యాయస్థానాల పరిసరాలు, చెరకుపల్లి వారివీధి, కోదండరామిరెడ్డి వీధి, వెంకటేశ్వరరావు వీధి ప్రకాశం రోడ్డు తదితర ప్రాంతాలకు విద్యుత్ ఉండదని ఈఈ తెలిపారు.