హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
☞ కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగింది: కేటీఆర్
☞ సీఎం రేవంత్‌పై జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన BRS నేతలు
☞ BRSను కేసీఆర్ BJPకి తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
☞ గత ప్రభుత్వంలో అన్ని పనికిరాని పథకాలే: సుదర్శన్ రెడ్డి