స్థావరాల వినియోగానికి అమెరికాకు యూకే గ్రీన్ సిగ్నల్
ఇరాన్‌తో యుద్ధంలోకి అమెరికా మద్దతుగా యూకే రంగంలోకి దిగింది. హర్మూజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ స్థావరంపై దాడి చేసేందుకు తమ స్థావరాలను ఉపయోగించుకునేందుకు USకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో ట్రంప్ స్వయంగా ఫోన్ చేసిన అనుమతి ఇవ్వని బ్రిటన్.. పరిస్థితులు చేదాటడంతో అగ్రరాజ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.