సీసీ కెమెరాలు పరిశీలించిన ఎస్ఐ

సీసీ కెమెరాలు పరిశీలించిన ఎస్ఐ

కోనసీమ: ముమ్మిడివరం మండలం అయినాపురం సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. గురువారం స్థానిక సర్పంచ్ మోకా రామారావు, ముమ్మిడివరం ఎస్‌ఐ డి.జ్వాలా సాగర్ ఏర్పాట్లను పరిశీలించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.