VIDEO: కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన
SKLM: వజ్రపు కొత్తూరు M ఒంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ బ్లాక్ బ్యాడ్జి ధరించి స్థానిక రైతులకు గ్రామస్తులు ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్ట్ వద్దు అని నినాదాలతో కార్గో ఎయిర్పోర్ట్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.