నవోదయ 11వ తరగతి ప్రవేశాలకు గడువు పొడిగింపు

నవోదయ 11వ తరగతి ప్రవేశాలకు గడువు పొడిగింపు

NLR: మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి. పేతన స్వామి బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారం కోసం 9346022106, 9440094090 నెంబరు సంప్రదించాలని సూచించారు.