VIDEO: 'ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల‌కు చెక్'

VIDEO: 'ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల‌కు చెక్'

KMM: రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని, అప్రమత్తతే ప్రాణాలను కాపాడుతుందని వైరా సీఐ వెంకట ప్రసాద్ తెలిపారు. శనివారం వైరాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రహదారి నిబంధనలను ఉల్లంఘించడమే అధిక శాతం ప్రమాదాలకు కారణమని, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు.