శివాయిపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్

శివాయిపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్

MDK: రామాయంపేట మండలం శివాయ పల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామస్తులుకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.