ఉచిత పశువైద్య శిబిరం.. ఇవి తప్పనిసరి
GDWL: గట్టు మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో అరగిద్ద గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, ఉచిత పశువైద్య శిబిరం శనివారం(రేపు) నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 'చికిత్స కంటే నివారణే మేలు' అనే నినాదంతో గ్రామపంచాయతీ దగ్గర జరిగే ఈ శిబిరానికి హాజరయ్యే పశు పోషకులందరూ తమ ఆధార్‌ను తప్పనిసరి తీపుకుని రావాలన్నారు.