'కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

PPM: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అవగాహన లేని మాటలు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఎలక్షన్ ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మీరిచ్చిన హామీ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి, స్పెషల్ డీఎస్సీని కండక్ట్ చేయాలని అన్నారు.