'పదేళ్లు తానే సీఎం అనడం దుర్మార్గం'

'పదేళ్లు తానే సీఎం అనడం దుర్మార్గం'

NLG: మరో పదేళ్లు తానే CMగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవడం దుర్మార్గమని MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. అధిష్ఠానం నిర్ణయించకముందే తనను తాను CMగా ప్రకటించుకోవడం అహంకారమేనన్నారు. 'తెలంగాణలో ఉంది TDP-రేవంత్ కాంగ్రెసా? లేక రాహుల్ గాంధీ కాంగ్రెసా?' అని నిలదీశారు. రేవంత్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీని అవమానించడమేనని అని అన్నారు.