టాస్క్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్
NRML: నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో “కృత్రిమ మేధస్సు, రిజ్యూమ్ డెవలప్‌మెంట్”పై ఇవాళ ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. టాస్క్ కోఆర్డినేటర్ రజిత, జిల్లా మేనేజర్ సాయి కుమార్, రిసోర్స్ పర్సన్ కార్తికేయ మార్గదర్శకత్వంలో కార్యక్రమాన్ని నిర్వహించగా.. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్ 60 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.