నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ సాయి చైతన్య
★ నిజామాబాద్‌లో కామ దహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్
★ జిల్లా ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్
★ అంబం(వై)లో శవమై తేలిన అదృశ్యమైన వ్యక్తి