VIDEO: పరిసరాలను శుభ్రం చేయించిన సర్పంచ్
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని నంది విగ్రహం సమీప ట్యాంక్ చుట్టూ పెరిగిన పిచ్చి చెట్లు, చెత్త చెదరాలను సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ శుక్రవారం శుభ్రం చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.