ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ కార్యక్రమం

ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ కార్యక్రమం

KRNL: మెరుగైన జీవనోపాధి కలిగిన పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని ట్రైనర్ మహేష్ అన్నారు. బుధవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంపీపీ శ్రీవిద్య, మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ హాజరయ్యారు. పేదరికం లేని పంచాయతీలుగా మార్చుకోవాలన్నారు.