పులికనుమ రిజర్వాయర్‌ను సందర్శించిన కమిషనర్ గంగిరెడ్డి

పులికనుమ రిజర్వాయర్‌ను సందర్శించిన కమిషనర్ గంగిరెడ్డి

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మంగళవారం పులికనుమ రిజర్వాయర్‌ను సందర్శించారు. నీటి నిల్వను పరిశీలించారు. గుడికల్ చెరువుకు ఈనెల 23వ తేదీలోపు అవసరమైన నీటిని తెచ్చుకునేలా సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.