'పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తాం'

'పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తాం'

MHBD: మరిపెడ మండలం తాళ్ళ ఊకళ్ళు శివారు చింతల గడ్డ తండాలో గిరిజనుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ తండాలో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఎత్తివేశారని, తమ తండాలోనే ఓటు వేసేందుకు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.