'పారా అథ్లెట్ దీప్తికి 500 గజాల స్థలం కేటాయించాలి'

'పారా అథ్లెట్ దీప్తికి 500 గజాల స్థలం కేటాయించాలి'

HNK: జిల్లా కేంద్రంలోని JNS స్టేడియంలో ఇవాళ మంత్రి వాకటి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వర్ధన్నపేట MLA నాగరాజు మాట్లాడారు. అథ్లెట్ దీప్తి జీవాంజీకి వెంటనే 500 గజాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దీప్తి ఇటీవల అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి తెలంగాణకు కీర్తి తెచ్చిందని గుర్తు చేశారు.