VIDEO: పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాల తరలింపు
AKP: కోటవురట్ల పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం ఉదయం 8.16 గంటలకు పదవ తరగతి ప్రశ్నా పత్రాలను అధికారులు స్థానిక పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన డిపార్ట్మెంటల్ సూపరింటెండెంట్ వరలక్ష్మి, స్థానిక జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం నిర్మల కుమారి పోలీసుల ఎస్కార్ట్‌తో ప్రశ్నా పత్రాలను తరలించారు.